గరికపూలవనం - వినీల దుర్గ
పేరు: వినీల దుర్గ
కవితా శీర్షిక : గరికపూలవనం
కవితా సంఖ్య : 195
తేదీ : 19/06/19
భగవంతుని సృష్టి లో అద్భుత
అందాల తో ఒదిగిన పాఠాలెన్నో
మనిషి మస్తిష్కంలో మెదిలే
ప్రతి కదలికలో విలువ లెన్నో...!!
బీటలు వారి బీడుగా నిలిచినా
తొలకర్లకే ధరణినంతా
హరితవర్ణమున అల్లుకొని
కనుల విందు చేయు గరిక....!!
తుఫానులు,వరదలు ముంచెత్తిన
చెక్కుచెదరని నవ్వుతో
వికసించు తొలి కిరణాలను ముత్యాలుగా మోస్తూ మనసుకు ఆహ్లాదంగా....!!
మనషి చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో
అడుగేసిన జీవనవాహినిలో
గరికవనం లా నిలబడు అంకుఠిత దీక్షతో
అప్పుడే నీకీర్తి చిరస్థాయిగా నిలుచు అందరి హృదయాలలో....!!
కవితా శీర్షిక : గరికపూలవనం
కవితా సంఖ్య : 195
తేదీ : 19/06/19
భగవంతుని సృష్టి లో అద్భుత
అందాల తో ఒదిగిన పాఠాలెన్నో
మనిషి మస్తిష్కంలో మెదిలే
ప్రతి కదలికలో విలువ లెన్నో...!!
బీటలు వారి బీడుగా నిలిచినా
తొలకర్లకే ధరణినంతా
హరితవర్ణమున అల్లుకొని
కనుల విందు చేయు గరిక....!!
తుఫానులు,వరదలు ముంచెత్తిన
చెక్కుచెదరని నవ్వుతో
వికసించు తొలి కిరణాలను ముత్యాలుగా మోస్తూ మనసుకు ఆహ్లాదంగా....!!
మనషి చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో
అడుగేసిన జీవనవాహినిలో
గరికవనం లా నిలబడు అంకుఠిత దీక్షతో
అప్పుడే నీకీర్తి చిరస్థాయిగా నిలుచు అందరి హృదయాలలో....!!
Comments
Post a Comment