గరికపూలవనం - ములస్తం. లావణ్య జగిత్యాల
అంశం..గరికపూలవనం
శీర్షిక.. గరిక పూల వనం
ములస్తం. లావణ్య
జగిత్యాల
💐💐💐💐💐💐💐💐
ప్రపంచంలో పనికిరానిదంటూ ఏమి ఉండదు
ఏదైనా దేనికోదానికైనా ఉపయోగపడుతాయి
మూరెడు పిల్లుంటే ముంతకాసర మూడు కాళ్ళ ముసలి ఐనా ఇంటి ముంగిట కాపలా అన్నట్లు
గడ్డిపోస యని తక్కువగా తీసిపారేస్తారు
ఆ గరక నే గణపతికి ప్రియమట
మరి ఆ గడ్డిపూలు ఏ పూజకి పనికిరాకపోయిన
ఏ జడని మురిపించక పోయిన
తొలకరి జల్లులు పడగానే
తొందరపడి పుడమైనిండా తివాచిగా పారుకుపోయి
ఆకుపచ్చదనంతో ప్రకృతికి శోభ కాంతులను పంచుతూ
రంగురంగుల చిన్న చిన్న పూలు
అంద చందాలతో ఆకర్షిస్తూ
ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచెను
గరిక పూల వనమై .
💐💐💐💐💐💐💐💐
ములస్థం.లావణ్య
జగిత్యాల.
శీర్షిక.. గరిక పూల వనం
ములస్తం. లావణ్య
జగిత్యాల
💐💐💐💐💐💐💐💐
ప్రపంచంలో పనికిరానిదంటూ ఏమి ఉండదు
ఏదైనా దేనికోదానికైనా ఉపయోగపడుతాయి
మూరెడు పిల్లుంటే ముంతకాసర మూడు కాళ్ళ ముసలి ఐనా ఇంటి ముంగిట కాపలా అన్నట్లు
గడ్డిపోస యని తక్కువగా తీసిపారేస్తారు
ఆ గరక నే గణపతికి ప్రియమట
మరి ఆ గడ్డిపూలు ఏ పూజకి పనికిరాకపోయిన
ఏ జడని మురిపించక పోయిన
తొలకరి జల్లులు పడగానే
తొందరపడి పుడమైనిండా తివాచిగా పారుకుపోయి
ఆకుపచ్చదనంతో ప్రకృతికి శోభ కాంతులను పంచుతూ
రంగురంగుల చిన్న చిన్న పూలు
అంద చందాలతో ఆకర్షిస్తూ
ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచెను
గరిక పూల వనమై .
💐💐💐💐💐💐💐💐
ములస్థం.లావణ్య
జగిత్యాల.
Comments
Post a Comment