గరిక పూలవనం - బి.సుధాకర్
పేరు ..బి.సుధాకర్
సంఖ్య..293(19-6-19)
అంశం.. గరిక పూలవనం
శీర్షిక.. వాడితేనే వస్తువు.
ప్రకృతి అందానికి అన్ని అవసరమే
వాడని వారికి వసంతమైనా చిగురించని చెట్టే
చెట్టును నరికి నీడను వెతికే చపలచిత్తము పోతే
గరిక పూలను కూడ పూలగుచ్చము చేసి వాడవచ్చు
అందని ఆకాశాన్ని చూసి మురిసినట్లు
పచ్చని నేలపై చిగురించే గడ్డి మురిపించు
ఉషోదయాన ఉత్సాహం పెంచి నడిపించు
అలసటను మాపి ఆనందం పంచు
సృష్టిలోని ఏ వస్తువైనా
మనిషి వాడితేనే విలువైనది
ఉపయోగంలో లేనిదేదైనా వ్యర్థ పదార్థమే
అవసరాలు తీర్చి ఆదుకునేదే అమూల్యమైనది
పరోపకారి కానిదేదైనా పనికిరానిదే
పరహితమే పరమాత్మను చేరే మార్గం
వస్తువేదైనా ఉపయోగించటమే నేర్పు
అవకాశం అందిరాక అణిగిపోయేది కొందరు
వచ్చిన అవకాశాన్ని వదులుకొని విడమరిచేది కొందరు
గడ్డిపూలైనా గులాభి పూవైనా చూస్తే హాయి
వాటి గుణాలే వాడుకకు అవసరాలైనాయి
గుణహీనుడిని దూరంగా ఉంచుతారు
కష్టమెంతైనా కలసి పనిచేయరు
గడ్డిపూల జీవితం అనవసర జీవితం
సంఖ్య..293(19-6-19)
అంశం.. గరిక పూలవనం
శీర్షిక.. వాడితేనే వస్తువు.
ప్రకృతి అందానికి అన్ని అవసరమే
వాడని వారికి వసంతమైనా చిగురించని చెట్టే
చెట్టును నరికి నీడను వెతికే చపలచిత్తము పోతే
గరిక పూలను కూడ పూలగుచ్చము చేసి వాడవచ్చు
అందని ఆకాశాన్ని చూసి మురిసినట్లు
పచ్చని నేలపై చిగురించే గడ్డి మురిపించు
ఉషోదయాన ఉత్సాహం పెంచి నడిపించు
అలసటను మాపి ఆనందం పంచు
సృష్టిలోని ఏ వస్తువైనా
మనిషి వాడితేనే విలువైనది
ఉపయోగంలో లేనిదేదైనా వ్యర్థ పదార్థమే
అవసరాలు తీర్చి ఆదుకునేదే అమూల్యమైనది
పరోపకారి కానిదేదైనా పనికిరానిదే
పరహితమే పరమాత్మను చేరే మార్గం
వస్తువేదైనా ఉపయోగించటమే నేర్పు
అవకాశం అందిరాక అణిగిపోయేది కొందరు
వచ్చిన అవకాశాన్ని వదులుకొని విడమరిచేది కొందరు
గడ్డిపూలైనా గులాభి పూవైనా చూస్తే హాయి
వాటి గుణాలే వాడుకకు అవసరాలైనాయి
గుణహీనుడిని దూరంగా ఉంచుతారు
కష్టమెంతైనా కలసి పనిచేయరు
గడ్డిపూల జీవితం అనవసర జీవితం
Comments
Post a Comment