గరకపూలవనం - జయంతి సుధాకర్.

జయంతి సుధాకర్.
సంఖ్య.52
అంశం.గరకపూలవనం
శీర్షిక...సహజత్వం
*********

దేవుడు సృష్టించిన అందం
ప్రకృతి,రమణీయo....
గులాభిపూల గుభాలింపైన
గరికతో పరచిన తివాచీ అయినా.
చక్కని చూడముచ్చటే!!!

కనిపించే అందం ఆకర్షణే!గుణాలే ఘనాంకమైతే,
పరుల శ్రేయస్సేలో చరితార్తమైతే,
జీవితానికి పరమార్థమే!

వ్యాధులకు మందులైన
దేవుడికి సమీప...
సన్నిధానమైన,
గరిక..ఓ మేరికే..
చూపరులకు చులకనైన,
తనవంతు చేసే మేల్లేన్నో....

మృత్హికను వీడినా..
చిత్రంగా పెరిగే గరికపూలవనం
మానవునికిచ్చే పచ్చదనం...
మెత్తదనమే....కాదు,
స్వతంత్య్ర జీవనానికి  నిదర్శనం!!!!!

............జయంతి సుధాకర్🍁

జగిత్యాల.

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి