గరికపూలవనం - మిట్టపల్లి పరశురాములు
మిట్టపల్లి పరశురాములు
అంశం:గరికపూలవనం
కవిత సంఖ్య:255
శీర్షిక:మట్టి మనుషులు
దివి:19-06-2019
*****
పచ్చగాపాడిపంటలతో!
పరవసింపజేసిమరిమళాలు
నలుదిశలవెదజల్లిన !
ఆదైవము విశ్వనరులలో!!
భేదాలుకలుగజేసి!
పండితులుగాకొందరిని!!
పామరులుగామరికొందరిని!
జమిందార్లుపాలేరులుగా!!
ధనవంతులుగాకొందరైతే !
కటికదరిద్రలుగాఎందరినో!!
ఈలోకానజననమిచ్చినాడు
గులాబీల వనాన్నిచేసిన! ఆదేవుడే గరికపూలవనాన్ని
సృష్టించినట్లు ....
మహాభాగ్యవంతులైన! కుబేరులపక్కనే.... మట్టిమనుషులను జేసి!!
తోలుబొమ్మలుగా! ఆడిస్తున్నాడు!!!
ఏరువాకలో.... పూలఫరిమాలలతో !
ముచ్చటగామురిసిపోతున్న
పుడమి తల్లి....
పురుడుబోసుకున్న! గరికపూలనుకూడ !!
అరుదైన అందమైన!
పసిడిపరువాల.... పిల్లలుగాభావించి!!!
ప్రేమగాతన ఒడిలోకి !
తీసుకోని ఆత్మీయతను!!
పంచిపెంచిపో్షించును !!!
అంశం:గరికపూలవనం
కవిత సంఖ్య:255
శీర్షిక:మట్టి మనుషులు
దివి:19-06-2019
*****
పచ్చగాపాడిపంటలతో!
పరవసింపజేసిమరిమళాలు
నలుదిశలవెదజల్లిన !
ఆదైవము విశ్వనరులలో!!
భేదాలుకలుగజేసి!
పండితులుగాకొందరిని!!
పామరులుగామరికొందరిని!
జమిందార్లుపాలేరులుగా!!
ధనవంతులుగాకొందరైతే !
కటికదరిద్రలుగాఎందరినో!!
ఈలోకానజననమిచ్చినాడు
గులాబీల వనాన్నిచేసిన! ఆదేవుడే గరికపూలవనాన్ని
సృష్టించినట్లు ....
మహాభాగ్యవంతులైన! కుబేరులపక్కనే.... మట్టిమనుషులను జేసి!!
తోలుబొమ్మలుగా! ఆడిస్తున్నాడు!!!
ఏరువాకలో.... పూలఫరిమాలలతో !
ముచ్చటగామురిసిపోతున్న
పుడమి తల్లి....
పురుడుబోసుకున్న! గరికపూలనుకూడ !!
అరుదైన అందమైన!
పసిడిపరువాల.... పిల్లలుగాభావించి!!!
ప్రేమగాతన ఒడిలోకి !
తీసుకోని ఆత్మీయతను!!
పంచిపెంచిపో్షించును !!!
Comments
Post a Comment