గరికపూలవనం - భాస్కర బాలభారతి

అంశము. గరికపూలవనం
శీర్షిక గడ్డి మైదానం

కవిత సంఖ్న
125
భాస్కర బాలభారతి


తొలకరి జల్లులకు నేలంతాపరుచుకున్న
ఆకుపచ్చతివాచీయై
చినుకుచుక్కలచమ్కీలతోి ముద్దుగుమ్మలాహొయలొలుకుతూ

నింగిలో మెరిసేనీలాకాశపు
కోకపై మెరిసే చుక్కల చెమ్కీలతో పోటీ పడుతున్నావా!!!


ఓగరిక వనకన్యా. మఖమల్
గుడ్డ మెత్తని  నీమేనుపరుపుపై
మనుజులేకాదు. ా

పిచ్చుకలూ ఉడుతలూ చిన్నిచిన్ని పక్షులూ
దొర్లుతూ గంతులేస్తూ

కొద్దిక్షణాలైనా అమ్మ ఒడిని
గుర్తు చేసుకుంటాయ్!!

ఎటుజూచినా ఏపార్కులజాచినా
కనుపాపల సారించినంతదాకా
కనువిదుచేస్తూ
మనోవీధిలో గుచ్చుకున్న
బాధల కంటకాల్ని లిప్తపాటైనా
దూరంచేసే హితుడవౌతావు !!!.

ఏడురకములతో కషాయాలు
చేసి
మానవులకుదివ్యౌషధాలుగా
వాడే ఆకులలములో నీకుప్రధమస్తానముందటగదా
రక్తశుద్దికి చక్కరవ్యాధి నివారణకూ
నీవుగొప్పభిషక్వట !!!

నాడు రాయలు కోరికోరి గరికా!! …

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి