పత్ర హరితం - జయంతి సుధాకర్
నేటి కవిత
***
జయంతి సుధాకర్.
సంఖ్య....53.
అంశం.... పత్ర హరితం
శీర్షిక....సతతం
********
ప్రకృతి....పత్రహరితంతో,
పట్టు చీర కట్టుకున్న ఇంతి
పచ్చ పచ్చని వృక్షం,
నిస్వార్తమే..ధ్యేయంగా
మొక్కవోని ధైర్యంతో,
నింగికి ఎదుగుతుంది
భానుని తో చెలిమి చేసి
పుడమికి లాభాల పగడాలద్దే
మేలు లేన్నో....
సమకూర్చు కల్పతరువు
మానవులు పీల్చే ఆమ్లజని
నిండు కాలాలు....
సెలవంటూ లేని నెలవు!
గిరులు పగిలే గీష్మతాపాన్ని
నిబిడీకృతం చేసుకొని...
చల్లని వింజామరలు మనకిచ్చే
త్యాగమయి..పత్రహరితమయి
పత్రాల్లో....హరితాన్ని నింపుకొని...
సృష్టిలో అందమైన తోరణమై
మానవుని మనుగడలో
పోషణ నుండి శేషుం వరకు
తోడుండే నేస్తం నువ్వైతే...
గొడ్డల్లతో మొదళ్ళు నరికే
మెదల్లు లేని మానవులు
సృష్టిస్తూ...అరణ్యాలు,
పత్ర హరితాన్ని....
పాతరేస్తున్న....వైనం!
ఇంటి ఇంటికో మొక్క,
పెంచేస్తే..కాలుష్యం ఓ లెక్కా
ప్రాణమున్న మనిషి!!!!!
పత్ర హరితాన్ని కాపాడి
పదిల పరచు జీవితాన్ని!!!
.............జయంతి సుధాకర్🍁
జగిత్యాల
***
జయంతి సుధాకర్.
సంఖ్య....53.
అంశం.... పత్ర హరితం
శీర్షిక....సతతం
********
ప్రకృతి....పత్రహరితంతో,
పట్టు చీర కట్టుకున్న ఇంతి
పచ్చ పచ్చని వృక్షం,
నిస్వార్తమే..ధ్యేయంగా
మొక్కవోని ధైర్యంతో,
నింగికి ఎదుగుతుంది
భానుని తో చెలిమి చేసి
పుడమికి లాభాల పగడాలద్దే
మేలు లేన్నో....
సమకూర్చు కల్పతరువు
మానవులు పీల్చే ఆమ్లజని
నిండు కాలాలు....
సెలవంటూ లేని నెలవు!
గిరులు పగిలే గీష్మతాపాన్ని
నిబిడీకృతం చేసుకొని...
చల్లని వింజామరలు మనకిచ్చే
త్యాగమయి..పత్రహరితమయి
పత్రాల్లో....హరితాన్ని నింపుకొని...
సృష్టిలో అందమైన తోరణమై
మానవుని మనుగడలో
పోషణ నుండి శేషుం వరకు
తోడుండే నేస్తం నువ్వైతే...
గొడ్డల్లతో మొదళ్ళు నరికే
మెదల్లు లేని మానవులు
సృష్టిస్తూ...అరణ్యాలు,
పత్ర హరితాన్ని....
పాతరేస్తున్న....వైనం!
ఇంటి ఇంటికో మొక్క,
పెంచేస్తే..కాలుష్యం ఓ లెక్కా
ప్రాణమున్న మనిషి!!!!!
పత్ర హరితాన్ని కాపాడి
పదిల పరచు జీవితాన్ని!!!
.............జయంతి సుధాకర్🍁
జగిత్యాల
Comments
Post a Comment