పత్ర హరితం - వెగ్గలం ఉషఃశ్రీ


అంశం : పత్ర హరితం  -  వెగ్గలం ఉషఃశ్రీ

శీర్షిక ~🌷 పెద్దల కర్తవ్యం🌷

పత్రహరితమే ఆకుల పచ్చదనానికి మూలం!

పుడమి నిండిన పచ్చదనమే మనసుకు ఆహ్లాదభరితం!

పచ్చదనము నింపుకున్న ఆహారమే పోషకాల మయం...
అదే మనకు ఆరోగ్యకరం!

నైతిక విలువలే మనిషి మనుగడకు ఆధారం!

ప్రేమాప్యాయతలు పంచుకున్న మనో వికాసము గలుగు!

ఆరోగ్యకరమగు పౌరులే దేశ భవితకు పునాదులు...

పత్రాలలో పత్రహరితం నిండడం ప్రకృతి సహజం...

చిన్నారుల మదులలో విలువలు
నింపుట పెద్దల కర్తవ్యం!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి