పత్రహరితం - గజవెళ్ళి శ్రీనివాసాచారి
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కవిత సంఖ్య: 234
అంశం: పత్రహరితం - గజవెళ్ళి శ్రీనివాసాచారి
శీర్షిక: సహజ సిద్ధ యంత్రాలు
...
హరిత పత్రాలు
కాలుష్యాన్ని హరించే
సహజ సిద్ధ యంత్రాలు
పుడమిని పచ్చందాలతో
అలంకరించే పత్రాలు
సూర్య కిరణాలను సంగ్రహించి
కిరణజన్య సంయోగ క్రియతో
ఆహారాన్ని తయారు చేస్తూ
తల్లి చెట్టుకు అందించే పత్రాలు
వినాయకుడి పూజలో వాడే
పత్రాలన్నీ ఓషధ గుణాలున్నవే
అది మన సంప్రదాయంలో
ముడిపడిన విశిష్టత
మండుటెండలో
ప్రాణికోటికి గొడుగులై
అమ్మగా సేదతీర్చు
అభివృద్ధి పేరిట
హరిత వనాలు హరిస్తూ
ప్లాస్టిక్ చెట్లతో
ఇంటిని అలంకరించే సంస్కృతి నేడు
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
కవిత సంఖ్య: 234
అంశం: పత్రహరితం - గజవెళ్ళి శ్రీనివాసాచారి
శీర్షిక: సహజ సిద్ధ యంత్రాలు
...
హరిత పత్రాలు
కాలుష్యాన్ని హరించే
సహజ సిద్ధ యంత్రాలు
పుడమిని పచ్చందాలతో
అలంకరించే పత్రాలు
సూర్య కిరణాలను సంగ్రహించి
కిరణజన్య సంయోగ క్రియతో
ఆహారాన్ని తయారు చేస్తూ
తల్లి చెట్టుకు అందించే పత్రాలు
వినాయకుడి పూజలో వాడే
పత్రాలన్నీ ఓషధ గుణాలున్నవే
అది మన సంప్రదాయంలో
ముడిపడిన విశిష్టత
మండుటెండలో
ప్రాణికోటికి గొడుగులై
అమ్మగా సేదతీర్చు
అభివృద్ధి పేరిట
హరిత వనాలు హరిస్తూ
ప్లాస్టిక్ చెట్లతో
ఇంటిని అలంకరించే సంస్కృతి నేడు
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
Comments
Post a Comment