అంశం:పత్రహరితం - మిట్టపల్లి పరశురాములు
అంశం:పత్రహరితం - మిట్టపల్లి పరశురాములు
కవితసంఖ్య:257
శీర్షిక:ప్రాణవాయువు
దివి:20-06-2019
***
వానజల్లు వరదలైనపుడు !
వనమంతాపులకరించి !!
నిండుగాపండువెన్నెలై!
పుడమిపురుడుపోసుకొని!!
పచ్ఛనితివాసిగామారును!!!
పచ్చని చెట్లు ప్రగతికిమెట్లు!
జీవితానికవివెచ్చనిదుప్పట్లు
మానవ మనుగడ శాంతిసౌభాగ్యాలచే!!
వర్దిల్లాలంటే వసుధపైన!
స్వచ్చమైన వాయువు!!
కోకొల్లలు కొమ్మరెమ్మకు!
ఫరిమళాలుకురిపించాలి!!
పుష్కలంగా వర్షాలు! పుడమిపైకురువాలంటే!!
చక్కగా చిక్కగా పచ్చని!
మొక్కలనుఊరూరా!!
వాడవాడలందునవరుసగా!
ఇంటికొక్క మొక్కను ఇష్టంగాపెంచినా!!!
వాయు ధ్వని కాలుష్యాలన్ని
పటాపంచలమై....
ప్రకృతిపరవశమై!! ప్రశాంతంగానుండును!!!
అందుకే మనసున్న మనుషులారా!!
చెట్లనునరికిహరితపత్రాల
హరించివేయకండి!!!
వాటినిమనముప్రేమగా !!
మనపసిపిల్లలుగాపోసించి!
సంరక్షణజేసి పెంచినా!!
ప్రాణవాయువు నిచ్చి!!
ప్రాణపదంగామనలను
చూసుకొని.... ఆయురారోగ్యాలనిచ్ఛి!!
ఆనందమయమైన!
బ్రతుకునిచ్చును!!
Comments
Post a Comment