పత్ర హరితం -కోణం పర్శరాములు
అంశం : పత్ర హరితం -కోణం పర్శరాములు
కవిత సంఖ్య : (302)
శీర్షిక : జీవామృతం హరితం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ఓ..నవీన నర మానవులారా
చెట్టు తల్లి అర్జిస్తుంది మిమ్మల్ని
పుడమి తల్లి గర్భంలో పురుడు పోసుకొని పుడమి తల్లి ఎదలు చీల్చుకొని
మొక్కనై జీవము పోసుకొని
మానవజాతి సేవే లక్ష్యాన్ని ఎంచుకుని
దేవుడు కలిపిన భంధానిగా
కంటికి రెప్పోలే మిమ్మల్ని
కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తుంది
పచ్చని చెట్లుంటే ప్రకృతికి అందం
పచ్చని ఆకులుంటే ఇల్లంతా పండుగే
వివాహ బంధం బలంగా ఉంటే
పచ్చని సంసారమే
కాపురం సక్కగుంటే పండంటి కాపురమే
ప్రతి చెట్టుకు కావాలి పత్రహరితం
సూర్యరశ్మి తాకకుంటే రోగగ్రస్తే
ఆ మొక్కే
గాలి నీరు అందుకుంటే గాడి
తప్పు మొక్క బ్రతుకు
పుడమి సారము పీల్చుకుంటే
మొక్క ఎదుగును ఎవరెస్టు అంతా
కిరణజన్య సంయోగక్రియ ఉంటెనే పత్రహరితం పచ్చ గుండు
మనిషికైనా పశువుకైన కడుపులో పడింది కరిగితేనే
ఎదుగుదల
లేకుంటే కడుపు మండి రోగ మొచ్చి అసిడిటీకి లోనౌను.
తిన్న తిండి అరిగితేనే కడుపుకెంతో ఆనందం
కడుపులున్నది అరిగితేనే
శరీరానికి ఎదుగుదల
వస్తుంటాయ్ పోతుంటాయ్ రోగాలు
చెట్ల ఆకులు పండువారి ఎండిపోయి రాలినట్లుగా
మోడు వారిన మొదల్లకు చిగురుటాకులే ఓ టానిక్కు
పచ్చని చెట్లు ఎక్కడుంటే
పంచదార చిలుకలు అక్కడే
కొమ్మల మాటున దాగిన కోయిలమ్మల
కమ్మని పాటలు పాడి చెవులకు
విందు చేయవా.
కోణం పర్శరాములు
కవిత సంఖ్య : (302)
శీర్షిక : జీవామృతం హరితం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ఓ..నవీన నర మానవులారా
చెట్టు తల్లి అర్జిస్తుంది మిమ్మల్ని
పుడమి తల్లి గర్భంలో పురుడు పోసుకొని పుడమి తల్లి ఎదలు చీల్చుకొని
మొక్కనై జీవము పోసుకొని
మానవజాతి సేవే లక్ష్యాన్ని ఎంచుకుని
దేవుడు కలిపిన భంధానిగా
కంటికి రెప్పోలే మిమ్మల్ని
కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తుంది
పచ్చని చెట్లుంటే ప్రకృతికి అందం
పచ్చని ఆకులుంటే ఇల్లంతా పండుగే
వివాహ బంధం బలంగా ఉంటే
పచ్చని సంసారమే
కాపురం సక్కగుంటే పండంటి కాపురమే
ప్రతి చెట్టుకు కావాలి పత్రహరితం
సూర్యరశ్మి తాకకుంటే రోగగ్రస్తే
ఆ మొక్కే
గాలి నీరు అందుకుంటే గాడి
తప్పు మొక్క బ్రతుకు
పుడమి సారము పీల్చుకుంటే
మొక్క ఎదుగును ఎవరెస్టు అంతా
కిరణజన్య సంయోగక్రియ ఉంటెనే పత్రహరితం పచ్చ గుండు
మనిషికైనా పశువుకైన కడుపులో పడింది కరిగితేనే
ఎదుగుదల
లేకుంటే కడుపు మండి రోగ మొచ్చి అసిడిటీకి లోనౌను.
తిన్న తిండి అరిగితేనే కడుపుకెంతో ఆనందం
కడుపులున్నది అరిగితేనే
శరీరానికి ఎదుగుదల
వస్తుంటాయ్ పోతుంటాయ్ రోగాలు
చెట్ల ఆకులు పండువారి ఎండిపోయి రాలినట్లుగా
మోడు వారిన మొదల్లకు చిగురుటాకులే ఓ టానిక్కు
పచ్చని చెట్లు ఎక్కడుంటే
పంచదార చిలుకలు అక్కడే
కొమ్మల మాటున దాగిన కోయిలమ్మల
కమ్మని పాటలు పాడి చెవులకు
విందు చేయవా.
కోణం పర్శరాములు
Comments
Post a Comment