పత్ర హరితం -సోంపాక సీత,
పేరు: సోంపాక సీత
కవిత సంఖ్య: 184
అంశం: పత్ర హరితం -సోంపాక సీత,
శీర్షిక: కవల పిల్లలు
*******
ప్రాణవాయువుని పంచే పత్రాలు
పదుగురికీ మంచి చేసే నేస్తాలు
సోమరితనాన్ని దుమ్ముదులిపే అస్త్రాలు
స్వావలంబనకు సజీవ సాక్ష్యాలు
ఆప్టిక్ నెర్వ్ కు ఆలంబనా వర్ణాలు
ఆమ్లజనిని పంచే ఆరోగ్యద్వారాలు
పర్యావరణాన్ని కాపాడే పత్రాలు
కాలుష్యాన్ని కాలరాసే దివ్యమంత్రాలు
పత్ర హరితం,పచ్చదనాలు జంట కవలలు
జీవకోటిని నడిపే ప్రాణదాతలు
వృక్ష సంరక్షణకై పెట్టుకోవాలంతాఒట్లు
దేశ ప్రగతికివే గదా తొలి మెట్లు.....
స్ఫూర్తి రత్న
భద్రాచలం.
కవిత సంఖ్య: 184
అంశం: పత్ర హరితం -సోంపాక సీత,
శీర్షిక: కవల పిల్లలు
*******
ప్రాణవాయువుని పంచే పత్రాలు
పదుగురికీ మంచి చేసే నేస్తాలు
సోమరితనాన్ని దుమ్ముదులిపే అస్త్రాలు
స్వావలంబనకు సజీవ సాక్ష్యాలు
ఆప్టిక్ నెర్వ్ కు ఆలంబనా వర్ణాలు
ఆమ్లజనిని పంచే ఆరోగ్యద్వారాలు
పర్యావరణాన్ని కాపాడే పత్రాలు
కాలుష్యాన్ని కాలరాసే దివ్యమంత్రాలు
పత్ర హరితం,పచ్చదనాలు జంట కవలలు
జీవకోటిని నడిపే ప్రాణదాతలు
వృక్ష సంరక్షణకై పెట్టుకోవాలంతాఒట్లు
దేశ ప్రగతికివే గదా తొలి మెట్లు.....
స్ఫూర్తి రత్న
భద్రాచలం.
Comments
Post a Comment